HomeCRIMEనగరంలో ల్యాబ్ ల్ దొంగతనం

నగరంలో ల్యాబ్ ల్ దొంగతనం

. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలోని ఖలీల్ వాడి లో గల గౌతమి పాతోలాజికల్ ల్యాబ్ లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులుషెటర్ పగలగొట్టి ల్యాబ్ నుంచి రూ పదివేలు అపహరించినట్ల బాధితులు పేర్కొన్నారు.

బాధితుల సమాచారం మేరకు సీఐ రఘుపతి,ఎస్ఐ మోగులయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments