నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో దొంగతనం జరిగింది.
రహమత్ నగర్ లోని వెల్ కామ్ గెస్ట్ వద్ద నివాసం ఉండే షఫీ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బీరువాలో ఉన్న పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు బాధితుడి పిర్యాదు మేరకు ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
