HomeCRIMEజాతీయ రహదారి మీద లారీ దగ్ధం

జాతీయ రహదారి మీద లారీ దగ్ధం

భిక్కనూర్ మండలం సిద్ధి రామేశ్వర్ నగర్ లో 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది.

డ్రైవర్, క్లీనర్ చాకచక్యంగా కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. జాతీయ రహదారి కి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments