యాదగిరి గుట్ట మున్సిపల్ కార్యాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు.
మున్సిపల్ ఆఫీస్ లో చొరబడ్డ దొంగలు కార్యాలయ లో అన్ని విభాగాల గదుల తాళాలు పగలగొట్టారు
బీరువ డోర్లు పగలగొట్టి కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం చేసారు
బుధవారం సెలవు దినం కావడంతో అర్ధరాత్రి సంఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు చెపుతున్నారు మున్సిపల్ కమిషనర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు
