ప్రేమ విఫలం కావడంతో ఇంటర్ చదువుతున్న యువతి ఆత్మ హత్య కు పాల్పడడం ఉద్రిక్తత కు దారితీసింది. డిచ్ పల్లి మండలం కోరట్ పల్లి గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడి తో ప్రేమ లో పడింది.
అతని వల్లే ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు మృతురాలు సూసైడ్ లేత రాసింది దీనితో ఆమె బందువులు సదురు యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో పోలీసులు రంగంలోకి పరిస్థితి చక్కదిద్దారు
