HomePOLITICAL NEWSNationalఢిల్లీ ఏఐసీసీ అగ్ర నేతలతో మహేష్ భేటీ

ఢిల్లీ ఏఐసీసీ అగ్ర నేతలతో మహేష్ భేటీ

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఢిల్లీకి వెళ్లారు ఏఐసీసీ అగ్ర నేతలను కలిశారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారితో భేటీ అయ్యారు ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశరు.రాష్త్రం లో ప్రభుత్వ పనితీరును రాహుల్ గాంధీ కి వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments