HomeTelanganaHyderabadమూసీ పరివాహక ప్రాంతల్లో ఖాళీ చేసినా బాధితులకు చంచల్ గూడ లో డబుల్ బెడ్ రూంలు...

మూసీ పరివాహక ప్రాంతల్లో ఖాళీ చేసినా బాధితులకు చంచల్ గూడ లో డబుల్ బెడ్ రూంలు కేటాయిచడం జరిగిందని మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల తెలిపారు.

చాదర్ ఘాట్ శంకర్ నగర్ బస్తి , ఇళ్ళు ఖాళీ చేసిన వాటిని అధికారులు కూల్చివేసి ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు..పరివాహక ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

బాధితులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థిక సాయం.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు malakpet MLA Ahmed balala.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments