HomeCRIMEరేషన్ కార్డు జారీ కాలేదని వ్యక్తి ఆత్మహత్యా యత్నం – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

రేషన్ కార్డు జారీ కాలేదని వ్యక్తి ఆత్మహత్యా యత్నం – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

నిజాంసాగర్‌లో రేషన్ కార్డు రాకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. మల్లూర్ గ్రామానికి చెందిన సందీప్ గౌడ్ గురువారం MRO ఆఫీస్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని.దహనం చేసుకునే ప్రయత్నం చేశాడు.

అయితే, అక్కడి సిబ్బంది అప్రమత్తమై అతడిని నిలువరించి, సముదాయించారు. ఘటనపై స్పందించిన MRO బిక్షపతి. సందీప్ గౌడ్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదని, అర్హత ఉంటే దరఖాస్తు చేసుకుంటే కార్డు మంజూరు చేయగలమని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments