HomeCRIMEరైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య..

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాధవనగర్ పరిధిలో చోటుచేసుకుంది. సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.

నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ అయిన హరి కృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాదు డిచిపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో మాధవ్ నగర్ దగ్గర 45 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Lదీంతో వ్యక్తి అక్కడిక్కకడే మృతి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు.ఇట్టి విషయమై కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూం కు తరలించినారు.

మృతుడు గూర్చి ఎలాంటి సమాచారం తెలిసిన రైల్వే SI సాయిరెడ్డి 8712658591 తెలియచేయగలరనీ అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments