Monday, December 8, 2025
HomeCRIMEకుటుంబం కలహాలతో వ్యక్తి ఆత్మహత్యా....

కుటుంబం కలహాలతో వ్యక్తి ఆత్మహత్యా….

కుటుంబం కలహాలతో వ్యక్తి ఆత్మహత్యా చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది.పోలీస్ ల వివరాల ప్రకారం.

వినాయక్ నగర్ కు చెందిన మహమ్మద్ అన్వర్ గత కొన్ని రోజులుగా తరుచుగా గొడవలు జరుగుతున్నాయనీ మనస్థాపానికి గురై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్యా చేసుకున్నట్లు తెలిపారు

. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ సంజీవ్ వెళ్ళడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!