ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నందిపేట్ మండలంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..వన్నెల(కె) గ్రామానికి చెందిన పెడపల్లి చిన్నయ్య(41). వ్యసాయపనిలు చేసుకుంటారు.
గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసవ్వడంతో అప్పులు ఎక్కువగా అయ్యాయి.దీంతో శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
