Tuesday, April 21, 2026
HomeCRIMEకారు ఢీ కొని వక్తి దుర్మరణం...

కారు ఢీ కొని వక్తి దుర్మరణం…

కారు ఢీ కొని వక్తి దుర్మరణం చెందిన ఘటన మోర్తాడ్ మండలంలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యుల సమాచారం మేరకు…మోర్తాడ్ కు చెందిన రాజేశ్వర్(40).

వ్యవసాయ పనులు చేస్తారు. ఈ మేరకు గురువారం సాయంత్రం రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి ఓ కారు ఢీ కొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!