డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి మూడు రోజుల్లో జైలు శిక్ష జిల్లా మెజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. ట్రాఫిక్ సిఐ వీరయ్య తెలిపిన వివరాల ప్రకారం…
నగరంలోని న్యూ బ్యాంక్ కాలనీకి చెందిన మల్లేష్ అనే వ్యక్తి వాహనాల తనిఖీల్లో తరుచూ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడడంతో బుదవారం మార్నింగ్ కోర్టు ట్రాఫిక్ కానిస్టేబుల్ గంగాధర్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ మహమ్మద్ మొహినుద్దీన్ మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వీరయ్య తెలిపారు.
