ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కంటేశ్వర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి జగిత్యాల నుంచి నిజామాబాద్ ఆర్టీసీ బస్సు నగరంలోని అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా ఢీ కొట్టింది.
మీతో వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.
