HomeCRIMEపోలీస్ వాహనం ను పేల్చేసిన మావోయిస్టులు ......ఏఎస్పీ మృతి

పోలీస్ వాహనం ను పేల్చేసిన మావోయిస్టులు ……ఏఎస్పీ మృతి

ఛత్తీస్ ఘడ్ రాష్త్రం సుక్మా జిల్లాలో . మావోయిస్టు లు ఐఇడీ బాంబ్‌ని పేల్చివేసిన ఘటనలో అదనపు ఏఎస్పీ తో పాటు మరో కానిస్టేబుల్ మృతి చెందారు మృతిచెందారు.

నూతన బేస్ క్యాంప్ సమీపంలో బాంబు పేలుడుజరిగింది ….సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్‌లో ప్రొక్లెయిన్‌కు మావోయిస్ట్‌లు నిప్పు పెట్టారు ఈ ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాశ్‌రావు గిర్పుంజే సిబ్బంది తో వాహనంలో వెళ్ళాడు .

ఈ సమయంలోనే మావోయిస్ట్‌లు మాటు వేసి ఏఎస్పీ వాహనాన్ని ఐఇడీ బాంబుతో పేల్చడంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్పీ ఆకాశ్‌రావు చికిత్స పొందుతూ మృతిచెందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments