ములుగు జిల్లా వాజేడులో లో గురువారం తెల్లవారు జామున మావోయిస్టు లు మందు పాతర పేల్చి నట్లు సమాచారం. ఈ ఘటన లో పోలీసుల వైపు ప్రాణ నష్టం జరిగింది. కర్రే గుట్ట లక్ష్యంగా మూడు రాష్ట్రల పోలీసులు గత వారం రోజులుగా వేలాది మంది నక్సల్స్ కోసం కూంబింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నే గాలింపు జరుపుతున్న బలగాల వెళ్తున్న రోడ్డు లో మందుపాతర పేల్చరు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు
