నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి లో భారీ ఎత్తున ఎస్సై ల బదిలీ లు జరిగాయి 40 మంది ఎస్సై లకు స్థానచలనం కలిగింది.
ఎన్నికల కోడ్ లో జిల్లా నుంచి వెళ్లి పోయిన ఎస్సై లు తిరిగి జిల్లాకు వచ్చారు.MD యాశీర్ అరాఫత్ – 2వ టౌన్ ఎస్ఐ గాL. రామ్ 2వ టౌన్ నుంచి సిరికొండ sho గా G. రమేష్ సిరికొండ నుంచి సీసీఎస్ నిజామాబాద్ L. ప్రవీణ్ 3వ టౌన్ నుంచి బోథ్ ఎస్ఐ గాK. శ్రీకాంత్ 4వ టౌన్ ఎస్ఐ గాB.Sanjeev 4వ టౌన్ నుంచి ట్రాఫిక్ ఎస్ఐ గాK. వెంకట్ రావు 5వ టౌన్ ఎస్ఐ గా C.యాదగిరి నవీపేట నుంచి sho ముక్పల్ పీస్ K. వినయ్ కుమార్ వేల్పూరు నుంచి నావిపేటN. నాగనాథ్ బోధన్ రూరల్ నుంచి వేల్పూరుM.రాజశేఖర్ కమ్మర్పల్లి నుంచి బోధన్ రూరల్G.అనిల్ రెడ్డి మోర్తాడ్ నుంచి కమ్మార్పల్లిA.హరిబాబు బీమ్గల్ నుంచి నండిపెట్G. మహేశ్ నిజామాబాద్ రూరల్ నుంచి బీమ్గాల్ మొహమడ్ అరీఫ్ డైరెక్ట్ పోస్టింగ్ నిజామాబాద్ రూరల్ ఎస్ఐ గాM.గంగాధర్ ముగ్పల్ నుంచి ఆర్మూర్ టౌన్ కుP.సంజీవ్ రావు నిజామాబాద్ ఉమెన్ పీస్ కువిక్రమ్ బుపేల్లి sho దర్పల్లి నుంచి టౌన్ 1 కుJ. రామకృష్ణ సీసీఎస్ జగిత్యాల నుంచి sho ధర్పల్లి G.నారాయణ మెండిరా sho gaa అబీబ్ ఖాన్ బోధన్ టౌన్ కు K. బాబూరావు నిజామాబాద్ రూరల్ 2వ ఎస్ఐ గాK. నర్సయ్య csb నుంచి టౌన్ 3కి రెండవ ఎస్ఐ గాR. లక్షమయ్య 5va టౌన్ 2వ si గా M.సత్యం పిసిఆర్ నిజామాబాద్ నుంచి దిచ్పల్లి 2వ si గాB. ఉదయ్ కుమార్ 4టౌన్ రెండవ ఎస్ఐ గా M.విఠల్ రావు కమిషనరేట్ నుంచి సీసీఎస్ నిజామాబాద్ కుD. దేవ కుమార్ సీసీర్బి నిజామాబాద్ కమిషనరేట్ G. హనుమడ్లు 2వ టౌన్ రెండవ ఎస్ఐ గాK. చంద్ర మోహన్ .. సీసీఎస్ నిజామాబాద్ V.రజినీకాంత్ sho కుంతల నుంచి sho మగుపల్ Ch. భాస్కర్ చరి కుంతల ps kuG అప్ప రావు sho రుదుర్ నుంచి బీజర్హత్నూర్ B.ramu బోథ్ నుంచి sho యెర్గట్ల పీస్ కు J.మచేందర్ ఏర్గట్లా నుంచి బోధన్ 1టౌన్ కుB. నరేష్ బీజర్హత్నూర్ నుంచి బాల్కొండ sho కు మొహమ్మద్ షరీఫ్ భైంసా నుంచి 1టౌన్ కు రెండవ ఎస్ఐ గా U మహేష్ డిచ్ పల్లి నుంచి 3వ టౌన్ ఎస్ఐ గాJ. రామారావు vr నిజామాబాద్ K. పాండే రావు 4టౌన్ నుంచి vr నిజామాబాద్