స్వీకరణనిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీగా మస్తాన్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు పనిచేసిన నారాయణ ఐజీ కార్యాలయానికి అటాచ్ కాగా, ఆయన స్థానంలో మస్తాన్ అలీని బదిలీ చేశారు.
గతంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏసీపీకి ట్రాఫిక్ సీఐలు ప్రసాద్, చందర్ రాథోడ్, ఎస్ఐ పోలీసు సిబ్బంది స్వాగతం తెలిపారు.
