HomeTelanganaHyderabadహైదారాబాద్ లో మాక్ డ్రిల్ వాయిదా ?

హైదారాబాద్ లో మాక్ డ్రిల్ వాయిదా ?

బుధవారం హైదరాబాద్ లో తలపెట్టిన మాక్ డ్రిల్ ను వాయిదా వేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కారణాలు వెల్లడి కాలేదు.

దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నట్లుమొదట కేంద్రం ప్రకటించింది . ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

నగరంలోని 4 ప్రధాన ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహించదానికి ఏర్పాట్లు చేశారు . సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్ బాగ్ DRDA, మౌలాలి NFC లో ఈ మాక్ డ్రిల్ జరగనుందని అధికారులు ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments