HomeCRIMEఎంపీడీవో కార్యాలయానికి తాళం...

ఎంపీడీవో కార్యాలయానికి తాళం…

గత 26 నెలలుగా తనకు అద్దె చెల్లించలేదని యజమాని చందూరు మండల ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేశాడు.

గురువారం యజమాని సూర్యనారాయణ ఎంపీడీవో భవనానికి తాళం వేయడంతో అధికారులు, ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments