నగరంలోని బస్ స్టాండ్ పక్కన ఉన్న సౌత్ ఇండియా షాపింగ్మాల్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
మాల్లో ఆస్తి పన్ను, ట్రేడ్శానిటేషన్ను బల్దియా డిప్యూటీ కమిషనర్ రాజేందర్ కుమార్ ఆద్వర్యంలో లైసెన్స్ తనిఖీ చేశారు.తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
