నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గనికి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండ్రే దిగంబర్ ను నియమించారు.
దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారు పెద్దలు షబ్బీర్ అలీ, నూడా చైర్మన్ కేశ వేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బీన్, పెద్దలు గడుగు గంగాధర్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్,జవెద్ అక్రం, కార్పొరేటర్ గడుగు రోహిత్, కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
