మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 26 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. వారికి గురువారం ట్రాఫిక్ సిఐ కౌన్సిలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.
26మందిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరపరచగా మేజిస్ట్రేట్ నూర్జాన్ రూ 41,000/- వేల రూపాయల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు
