మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడి.
నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడీ నిర్వహించింది. మున్సిపల్ లో ఆర్ఐ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ చారి పండ్లు విక్రయించడానికి కావలసిన పర్మిషన్ కోసం రిటైర్డ్ ఆర్మీ జవాన్ దగ్గర నుంచి 7000 లంచం డిమాండ్ చేశారు.దీంతో అతని ఏసీబీ ni ఆశ్రయించగా బుదవారం రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
