శేరిలింగం పల్లి నియోజకవర్గ పరిధి లోని మాదాపూర్ లోని హీరో నాగార్జున కు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు. కూల్చివేస్తున్నారు
శనివారం తెల్లవారుజామునే జంబో జేసీబీ మెషిన్ లతో కూల్చేశారు భారీ పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు .తిమ్మిడి కుంట చెరువు బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారనిగుర్తించి కూల్చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు ముడుఎకరాలమేరకు చెరువు భూమి ని యన్ కన్వెన్షన్ యాజమాన్యం అన్యాక్రాంతం చేసిందని భావిస్తున్నారు
