Monday, December 8, 2025
HomePOLITICAL NEWSNationalబీహార్ భారీ మెజార్టీ దిశగా ఎన్డీయే

బీహార్ భారీ మెజార్టీ దిశగా ఎన్డీయే

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో దూసుకుపోతుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా యి .

మొత్తం 155 స్థానాల్లో ఎన్డీయే కూటమి క్లియర్ లీడ్ లో కొనసాగుతూ.. అధికారం కోసం కావాల్సిన 123 స్థానాలు దాటేసి సంపూర్ణ మెజార్టీతో ఎన్డీయే కూటమి దూసుకు పోతుంది. ఇందులో JDU 64, BJP 67, HAM 5, RLM 3, LJP 12 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నాయి.అలాగే ప్రతిపక్షంలోని మహా‌ఘట్‌బంధన్ కూటమి మొత్తం 81 స్థానాల్లో లీడులో ఉండగా.. ఇందులో RJD 55,CONGRESS 17, CPI(ML) 7, CPI 1,VIP 2, స్థానాల్లో లీడ్‌లో కొనసాగున్నారు.

అలాగే జన సూరజ్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు లీడ్ లో ఉండగా ఇతరులు మరో 3 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించుతూ ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!