నిజామాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు న్యూరు పార్కు నందు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపి సాయి చైతన్య గారు విచ్చేశారు నియర్ వేడుకలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు
ఈ కార్యక్రమంలో సీఐ 1 వన్ ఫోర్ ఫైవ్ సిఐలు రూరల్ సిఐ గారు వచ్చి నిజాంబాద్ ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐ సుమలత గారు కూడా పాల్గొన్నారు
