HomePOLITICAL NEWSNationalవచ్చేసిన నిర్మలా బడ్జెట్ .......మధ్యతరగతి కి తగ్గనున్న ఆదాయ పన్ను భారం ........ఆధునిక వ్యవసాయం కు...

వచ్చేసిన నిర్మలా బడ్జెట్ …….మధ్యతరగతి కి తగ్గనున్న ఆదాయ పన్ను భారం ……..ఆధునిక వ్యవసాయం కు ప్రాధాన్యత …..ఐఐటీ లలో భారీగా పెరగనున్న సీట్లు

మధ్య తరగతి ప్రజానీకం కు మోడీ సర్కార్ ఊరట కలిగించే వార్త చెప్పింది.రూ.12 లక్షల వరకు ఇన్ కమ్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మిడిల్ క్లాస్ ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించనుంది.ఫిబ్రవరి 2వ వారంలో కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లును తీసుకురానున్నట్లు ప్రకటించారు.

కొత్త ట్యాక్స్ స్లాబులను కొత్త బిల్లులో చర్చించనున్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆమె వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రతిపాదించారు.అత్యధిక సార్లు మోరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబ‌రం తొమ్మిది సార్లు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు.ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

కాసేపట్లో  నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను  ప్రవేశ పెట్టి ప్రణబ్ ముఖర్జీ(8 సార్లు) రికార్డ్ ను సమం చేశారు.అన్ని జిల్లా ఆస్పత్రుల్లో డే-కేర్‌ క్యాన్సర్‌ సెంటర్లు: నిర్మల2025-26లో 200 క్యాన్సర్‌ సెంటర్లు ఏర్పాటు: నిర్మలపట్టణ పేదలు, వర్తకులకు చేయూత: నిర్మలవర్తకులకు రూ.30 వేల పరిమితితో UPI క్రెడిట్‌ కార్డులు: నిర్మలగిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు: ఐఐటీల్లో 6 వేల 500 సీట్లు పెంపుమెడికల్ టూరిజానికి వచ్చే వారికి వీసా మంజూరులో మినహాయింపులుప్రైవేట్ రంగం తోడ్పాటుతో మెడికల్ టూరిజం దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రిఏఐ అధ్యయనం కోసం రూ.500 కోట్లతో అధ్యయన కేంద్రాల (Centres of Excellence in AI ) ఏర్పాటు. కొత్తగా 117 ప్రాంతాలకు విమాన సర్వీసులు—–గడిచిన పదేళ్లలో లక్షకు పైగా మెడికల్ సీట్లు పెంపురానున్న ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లుకోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా.

—బీహార్ లో నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుఅస్సాంలో యూరియా యూనిట్ ఏర్పాటుచేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంమా ఫస్ట్ ఇంజిన్ వ్యవసాయంమేకిన్ ఇండియా కోసం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటుఅంగన్ వాడీ కేంద్రాలకు ప్రత్యేక హంగులు—-ప్రభుత్వం పెట్టుబడులు పెంపు ప్రభుత్వ స్కూల్లలో 50 వేల అటల టింకర్ ల్యాబ్స్భారతీయ పుస్తకాలకు డిజిటల్ రూపంఅన్ని ప్రభుత్వ హైస్కూల్స్ కు బ్రాడ్ బ్యాండ్ సేవలుస్టార్టప్ లో కోసం రూ. 20 కోట్ల వరకు లోన్పోస్టల్ రంగానికి కొత్త జనసత్వాలు27 కీలక రంగాలకు ప్రాధా——

కార్మికులలు అధికంగా పనిచేసే సంస్థలకు చేయూతలాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్ సూక్ష సంస్థలకు ప్రత్యేక క్రెడిట్ కార్డులుకిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.3లక్షల నుంచి 5లక్షలకు పెంపుబీహార్ లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్టుపప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాలికప్రయోగాత్మకంగా 100 జిల్లాలలో పీఎం ధన్ ధాన్య యోజన పథకం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments