సిద్దిపేట్ లో న్యాయవాది ఎం రవి కుమార్ పై పోలీసుల దాడి అక్రమ కేసులకు నిరసనగా పెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ తెలంగాణ రాష్ట్ర కమిటి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కొర్టులలో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది..
ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ అత్యవసర సమావేశంలో భవిష్యత్తు ఆందోళనపై నిర్ణయించడం జరుగుతుందని బార్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ వెల్లడి…
