ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా సికింద్రాబాద్ లష్కర్ బోనాల అయిన శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి కి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్ర మంత్రి హైదరాబాద్ ఇంచార్జ్ పొన్నం ప్రభాకర్ దంపతులు ప్రభుత్వం తరుపు నుంచి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
సీఎం మరియు మంత్రి కి స్వాగతం పలికిన ఆలయ కమిటీ సిబ్బంది. ఈ బోనాల ఉత్సవాలకు 6 క్యూ లైనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
బోనం సమర్పించే వారితో పాటు నలుగురు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసారు.భారీగా షీ టీం మరియు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు .
