HomeCRIMEలారీ బైకు డీ ఒకరు మృతి

లారీ బైకు డీ ఒకరు మృతి

నిజామాబాద్ నగర శివారు లోని మల్లారం గండి వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

నిజామాబాద్ నగరానికి చెందిన లక్ష్మణ్ బైక్ మీద మోస్రా నుంచి నిజామాబాద్ నగరానికి వస్తుండగా మల్లారం గండి వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో లక్ష్మణ్ అక్కడిక్కడే మృతి చెందాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments