నగరంలోని దుబ్బ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారుడు డివైడర్ కి ఢీ కోని ప్రశాంత్ అనే యువకుడు మృతిచెందడు. రోడ్డుపై సైకిల్ పై వెళుతున్న యువకున్ని తప్పించ బోయి డివైడర్ కి ఢీకోని మృతి చెందడు.
మృతుడు మిర్చికాంపోడ్ లో నివాసం ఉండే సత్యనారాయణ కొడుకుగా గుర్తించారు. మూడవటౌన్ పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలొయరావల్సి ఉంది.
