HomeDevotionalఘనంగా బోనాల పండుగ..

ఘనంగా బోనాల పండుగ..

నిజామాబాద్ నగరంలో ఆదివారం ఘనంగా బోనాలు నిర్వహించారు.నగరం లోని పాటిగల్లి కి చెందిన మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించారు.

ఈ మేరకు ఆడపడుచులు అందరూ బోనాలెత్తి డబ్బు వాయిద్యాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో పాటిగల్లి కి చెందిన మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments