HomeCRIMEడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలుశిక్ష..

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలుశిక్ష..

డ్రంకన్ డ్రైవ్ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ఒకరికి జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నగరంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా..

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వారిని మంగళవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఒకరికి ఒక్క రోజు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.మరో 9మందికి రూ 13,500 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments