HomeCRIMEహైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్’......రంగంలోకి కొత్వాల్ ....భారీగా వాహనాలు సీజ్ ....నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పై...

హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్’……రంగంలోకి కొత్వాల్ ….భారీగా వాహనాలు సీజ్ ….నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ పై ఉక్కుపాదంనియమాలు ఉల్లంఘించిన 2,149 వాహనాల స్వాధీనం

హైదరాబాద్ పోలీసులు గత రాత్రి ఆపరేషన్ కవచ్ చేపట్టారు. సీపీ వీసీ సజ్జనర్ స్వయంగా రంగంలోకి దిగారు శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కవచ్’ పేరిట ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు

ముఖ్యంగా వాహనాల నెంబర్ ప్లేట్ లట్యాపరింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు జూబ్లీహిల్స్-వెంకటగిరి, మధురానగర్-కృష్ణకాంత్ పార్క్, బోరబండ-పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట్-సత్యం థియేటర్, తదితర ప్రాంతాల్లో స్వయంగా సీపీ క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలను పరిశీలించారు

ఈ ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా కమిషనరేట్ వ్యాప్తంగా మేము మొత్తం 12,098 వాహనాలను (8,802 ద్విచక్ర వాహనాలు, 1,693 ఫోర్ వీలర్స్, 1,623 ఆటోలు) తనిఖీ చేశారు ఇందులో సరిగ్గా లేని నంబర్ ప్లేట్లు గల 1,406 వాహనాలను, అసలు నంబర్ ప్లేట్ లేని 1,132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను గుర్తించాము.

నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 2,149 వాహనాలను (2,046 ద్విచక్ర వాహనాలు, 52 ఫోర్ వీలర్స్, 51 ఆటోలు) స్వాధీనం చేసుకున్నారు నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ లేదా అసలు నెంబర్ ప్లేట్లు లేకపోవడాన్ని కేవలం సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments