ఓ పని విషయంలో లంచం తీసుకుంటుండగా పంచాయితీ రాజు ఉద్యోగి ని ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు.
ఆర్మూర్ డివిజన్ పంచాయితీ రాజు శాఖ లో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏడు వేల రూపాయలు తీసుకుండుగా పట్టుకున్నారు