ఓ కాలేజీ యాజమాన్యం ను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు జర్నలిస్ట్ తో పాటు పది మంది మీద కేసులు నమోదు అయ్యాయి నిందితుల్లో ఆంధ్రజ్యోతి టీవీ 9 ప్రతినిధులు ఉన్నారు వీరి కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి .
రియాన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆంధ్రజ్యోతి స్టాఫర్ రిపో ర్టర్ అంజి, అక్షర టుడే విజయ్, అక్షర పత్రిక ఫోటోగ్రాఫర్ సురేష్, టీవీ9 రిపోర్టర్, దివాకర్ బతుకమ్మ రిపోర్టర్ గోపాల్ తో పాటు గొల్లపల్లికి చెందిన రాజు గౌడ్, రవీందర్ గౌడ్, కేసు నమోదైంది. నిజామాబాద్ నగర శివారు లోని బోర్గం ప్రాంతంలో గల రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల యజమాని మహేందర్.
కళాశాలలో పనిచేస్తున్న అజయ్ అనే వ్యక్తిని ఇటీవల ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో యజమా న్యంపై కక్ష పెంచుకున్న అజయ్..
విద్యార్థి సంఘాల నాయకులతో పాటు జర్నలిస్టు లతో కలిసి కళాశాల యజమాని మహేందరు బెదిరించి వసూళ్లకు పాల్ప డ్డారనదీ అభియోగం .. దీంతో మహేందర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు పదిమందిపై కేసు నమోదు చేశారు.
