సైబారాబాద్ కమిషనరేట్ పరిధి లోని కూకట్ పల్లి కింగ్స్ క్వీన్స్ పబ్ లో డీసీపీ రీతి రాజ్ తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేశారు .. క్లబ్ లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లుగా గుర్తించారు పబ్ కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు అమ్మాయిలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు అమ్మాయిలతో చాటింగ్ చేపించి యువకులను పబ్‌కు రప్పిస్తున్నారని .
దీనితో పాటు నిర్ణిత సమయానికి మించి అర్ధరాత్రి వరకు గానా బజానాతో హంగామా చేస్తున్న ట్లు పిర్యాదు లు రావడం తో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు పబ్‌లోని కస్టమర్ల పాటు యువతులను అదుపులోకి తీసుకున్నరు .. పబ్ మేనేజర్‌ను అరెస్ట్ చేసారు
