HomeLaw and Orderనిజామాబాద్ జిల్లాకు వచ్చిన ప్రొబెషనరీ ఐ.పి.యస్.

నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ప్రొబెషనరీ ఐ.పి.యస్.

నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ కు శిక్షణలో ఉన్న ఐపియస్ అధికారి అలాట్ అయ్యారు.

తెలంగాణ పోలీస్ అకాడమి శిక్షణ లో ఉన్న సాయికిరణ్ పత్తిపాక నిజామాబాద్ జిల్లాకు ప్రొబెషనరీ నిమిత్తం వచ్చారు కొత్తకాల క్షేత్ర స్థాయిలో ఆయా విధులు నిర్వర్తిస్తారు .

76 ఆర్.ఆర్ (2023 ) బ్యాచ్, కు చెందిన ఆయనది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇంజనీర్ తరవాత ఎమ్.బి.ఏ చేసి ఐపియస్ కు ఎంపిక అయ్యారు 29 వారాల పాటు శిక్షణ కోసం జిల్లాలోనే ఉండనున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments