HomeTelanganaNizamabadఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య గోపిశెట్టి రాంబాబు నియామకం..

ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య గోపిశెట్టి రాంబాబు నియామకం..

తెలంగాణ విశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆచార్య గోపిశెట్టి రాంబాబు నియామక వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ప్రో ఎం యాదగిరి నియామకపు ఉత్తర్వులు అందించారు.

అర్థశాస్త్ర విభాగంలో 18 సంవత్సరాల బోధన మరియు పరిశోధన అనుభవం కలిగిన ఆచార్య గోపిశెట్టి రాంబాబు తెలంగాణవిశ్వవిద్యాలయంలో కామర్స్ విభాగం హెడ్ గా చైర్మన్ బిఓఎస్ గా అకాడమిక్ పదవులు సమర్థవంతంగా నిర్వహించినారు. ప్రస్తుతం డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

తన పై నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినందుకు వైస్ ఛాన్స్లర్ మరియు రిజిస్ట్రార్ గార్ల కు తోటి అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments