భర్త మరణానంతరం వర్తించే బెనిఫిట్స్ అందించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు కలెక్టరేట్లో ని వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ఆందో ళన చేశారు.
ధర్పల్లి మండల వ్యవసాయాధికారి(AO)గా పని చేసిన ప్రవీణ్ సంవత్సరం క్రితం మరణించాడు.
మరణానంతరం ఆయన కుటుంబానికి రావాల్సిన పరిహారం అందకపోవడంతో ఆయన ఫోటోతో బాధితులు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.
