నగరంలోని 45 వ డివిజన్ లో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భతోసా,కొత్తరేషన్ కార్డు,ఇందిరమ్మ ఇండ్లు అనే నాలుగు పథకాలపై అవగాహణ కల్పించారు.
అలాగే పథకాలపై పూర్తిగా వివరించి అర్హులైన పేద, మధ్యతరగతి లబ్దిదారుల జాబితా తెలిపారు. ప్లాట్ ఉన్నవారికి ఇందిరా ఇండ్ల పథకం కింద 5 లక్షలు మంజురు చేసినట్టు తెలిపారు.
మిగిత ప్లాటు లేనివారు 192కి కూడ అర్హులైనట్టు తెలిపారు. నగరపాలక సంస్థ ఆఫీసర్ సంతోష్, ప్రసాద్, 45 డివిజన్ కార్పోరేటర్ ఆకుల హేమలత తదితరులు పాల్గోన్నారు.
