మూసీ సర్వే చేయవద్దంటూ నిరసన తెలుపుతున్న నిర్వాసితులు శుక్రవారం సర్వే చేస్తున్న అధికారులపై దాడి చేశారు. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు.
సర్వే ఫై ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి లంగర్ హౌజ్ ప్రాంత వాసులు హైడ్రాకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు.
‘రేవంత్ రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున గో బ్యాక్ నినాదాలు చేయడంతో అధికారులు వెనుదిరిగారు.
