సంగారెడ్డి జిల్లా మనుర్ మండల పోలిస్టేషన్ ముందు రోడ్డు ప్రమాదం ఏ ఎస్సై గోవింద్ నాయక్ ను పోలీస్ వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదం లో గోవింద్ తీవ్రంగా గాయపడ్డారు చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు.
చికిత్స పొందుతూ మృతి చెందిన నాయక్ పోలీస్ వాహనం డ్రైవర్ హోమ్ గార్డ్ రామారావు వాహనం వదిలేసి పారిపోయాడు.
ఇది ప్రమాదం కాదని రామారావు కక్షపూరితంగానే పోలీసు వాహనం తీసుకెళ్లి కావాలని యాక్సిడెంట్ చేసి హత్య చేశాడు అంటూ మృతుడి కుటుంబీకుల ఆరోపణ.ఘటన స్థలంలో విచారణ చేపట్టిన పోలీసులు
