నిజామాబాద్ నగర శివారు లోని మాదవనగర్ రైల్వే గెట్ మొరాయించడంతో రెండు గంటలు రాకపోకలు నిలిచి పోయాయి.
ట్రేన్ వెళ్ళి పోయాక గేట్ సాంకేతిక కారణాలతో తెరుచుకోలేదు. దీనితో రెండు వైపులా వందలాది వాహనాలు నిలిచి పోయాయి.