HomeCRIMEనిబంధనలకు విరుద్ధంగా తెరిచిన దుకాణం...దుకాణం యజమానికి ఒక్క రోజు జైలు శిక్ష..

నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన దుకాణం…దుకాణం యజమానికి ఒక్క రోజు జైలు శిక్ష..

నిబంధనకు విరుద్ధంగా రాత్రి 10:30 గంటల తర్వాత తెరిచిన దుకాణం యజమానికి జిల్లా కోర్టు ఒక్కరోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటవ టౌన్ సీఐ రఘుపతి తెలిపారు.

నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో ఎండి రిజ్వాన్ తన పాన్ షాప్ ను రాత్రి 10:30 గంటలు దాటిన నడిపించడంతో పట్టుకొని గురువారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఒక్కరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ… వన్ టౌన్ పరిధిలోని ఎవరైనా షాప్, హోటల్ యజమాని నిబంధనలు ఉల్లంగించి, సమయానికి మించి షాప్/హోటల్ తెరిచి ఉంచినట్లయితే వారిపై తగిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments