నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి వద్ద రైల్వే గేట్ ను గురువారం మూసివేశారు అయిదు రోజుల పాటు గేటు మూసి వేస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.
సాధారణ మర్మత్తులో లో భాగంగా ట్రక్ రిపేర్ కోసం గేట్ గురువారం నుంచి సోమవారం దాక ముసేసివేస్తామన్నారు