సిరికొండ గ్రామ సర్పంచి గా బిఆర్ యస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్లెల సాయి చరణ్ (1) ఒక్క ఓటుతో గెలుపొందినారు( ఉంగరం గుర్తు) వివాదానికి దారి తీసింది
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చిట్యాల రవి శంకర్ (1) ఒక్క ఓడిపోవడంతో రవిశంకర్ మళ్లీ రీకౌంటింగ్ కోరుతూ అధికారులను కోరాడు రికౌంటింగ్ ఏదైనా తేడా జరిగితే రెండు గ్రూపులు గొడవ చేసే అవకాశం వుండడం టో పోలీసులు అప్రమత్తం అయ్యారు
