Thursday, April 16, 2026
HomeCRIMEరోడ్డు ప్రమాదంలో సొసైటీ చైర్మన్ మృతి - శెట్పల్లి సహకార సంఘ చైర్మన్ రాజేశ్వర్ ...

రోడ్డు ప్రమాదంలో సొసైటీ చైర్మన్ మృతి – శెట్పల్లి సహకార సంఘ చైర్మన్ రాజేశ్వర్ మృతి కేసు దర్యాప్తు చేస్తున్న మోర్తాడ్ పోలీసులు

ఆర్మూర్: రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం వద్ద నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మోర్తాడ్ మండలం దొన్కల్ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శెట్పల్లి సహకార సంఘ చైర్మన్ రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందారు.

ఆర్మూర్ నుండి మెట్పల్లి వెళ్తున్న బొలెరో రాజేశ్వర్ ను ఢీకొంది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మోర్తాడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!