టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య ఆరతి తెలిపారు. రాష్ట్ర టెక్నికల్ ఎడ్యు కేషన్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
టీజీ ఎప్ సెట్ 2025 పరీక్ష రాసి, ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కోన్నారు. ఈ నెల 26, 28, 29 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
